23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సందర్శించి డయాలసిస్ పేషెంట్ తో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా మీకు సేవలు అందుతున్నాయా లేదా అని వివరాలు అడిగి వైద్య బృందనికి పలు సూచనలు చేశారు. ఏ చిన్న సమస్య ఉన్న ఆసుపత్రి విషయంలో, రోగుల విషయంలో, వసతుల విషయంలో వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించలని కోరారు. ఏదైనా నివారణ కాలేదు అంటే తన దృష్టికి తీసుకోరావాలని షిండే  వైద్య అధికారులకు సూచించారు.

More articles

Latest article