బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని బంజారా తండా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాన్సింగ్ కుమార్తె వివాహ వేడుకలకు బుధవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, బిఆర్ఎస్ మండల నాయకులు,సంతోష్ గౌడ్ ,వంశీకృష్ణ గౌడ్,బాబురావు,బన్సీనాయక్, ప్రకాష్, తదితరులు ఉన్నారు.
