27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

హున్సాలో ముగిసిన పిడి గుద్దులాట

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం హున్సా గ్రామం ఏటా హోలీ పండుగ రోజు నిర్వహించే పిడి గుద్దులతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కుల, మత, వయో బేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో ఈ పిడి గుద్దులాటను నిర్వహిస్తున్నారు. అయితే పోలీసుల ఆంక్షలకు లోబడి గ్రామస్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

Fist fight ends in Hunsa

More articles

Latest article