రైస్ మిల్లర్ల దోపిడీని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

0 4,181

తరగు పేరిట లారీకి 8 నుంచి 11 క్వింటాళ్ల కోత

కామారెడ్డి, బతుకమ్మ : ధాన్యం తూకంలో తరుగు పేరిట రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని నిరసనగా  రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనురు గ్రామ రైతులు మండల కేంద్రంలోని రాణా ప్రతాప్ థియేటర్ సమీపంలో బోధన్- హైదరాబాద్ రహదారిపై గురువారం ఉదయం రాస్తారోకో చేపట్టారు.  రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఒక్క లారీ లోడ్ నుంచి 8 నుంచి 11 క్వింటాళ్ల వరకు ధాన్యం తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపించారు.  అలాగే ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.