27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తన పేరుతో నకిలీ ఫేక్ బుక్ ఖాతా

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతా  సృష్టించారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.   ఆపదలో ఉన్నానని డబ్బలు పంపాలని మోసపూరిత మెసేజ్ లు పంపిస్తున్నారని, ఇలాంటి మెసెజ్ లను ఎవరూ నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని రూ. 20,000 పంపి మోసపోయారని పేర్కొన్నారు. అనుమానాస్పద లింక్లు, మెసెజ్ లు , వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని,  తదుపరి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

More articles

Latest article