28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

హెచ్ సీయూలో తీవ్ర ఉద్రిక్తత

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  యూనివర్సిటీలో చెట్లు, రాళ్లను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. పచ్చని భూములను నాశనం చేస్తున్నారంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

Extreme tension in HCU

 

More articles

Latest article