వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీలో చెట్లు, రాళ్లను అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. పచ్చని భూములను నాశనం చేస్తున్నారంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
