మాక్లూర్, బతుకమ్మ : మాక్లుర్ మండలంలోని చిక్లి గ్రామ నూతన కార్యవర్గం ఎన్నిక శుక్రవారం ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడుగా దిటి భూమయ్య, క్యాషియర్ గా ద్యాగ నరేష్ ను 14మంది కార్యవర్గ సభ్యులతో నూతన బాడీని ఏర్పాటు చేశారు. గ్రామ అభివృద్ధి పనులకు తోడ్పడాలని గ్రామస్తులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
