23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల మాజీ సర్పంచ్ లను సోమవారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గత ఐదు సంవత్సరాలలో పెండింగ్లో ఉన్న బిల్లులను రిలీజ్ చేయాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే మండలంలో ఉన్న మాజీ సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్పంచ్ లు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

More articles

Latest article