33.4 C
Hyderabad

అయ్యప్ప ఫంక్షన్ హాల్ కు రూ.5లక్షల విరాళం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : అయ్యప్ప ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మాచారెడ్డి మాజీ ఎంపిపి లోయపల్లి నర్సింగ్ రావు రూ.5లక్షలు విరాళంగా ఇచ్చినట్లు కామారెడ్డి అయ్యప్ప సేవా సంఘం సభ్యులు తెలిపారు. అడిగిన వెంటనే సహకరించిన నర్సింగ్ రావుకు అయ్యప్ప సేవా సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అయ్యప్ప స్వామి కటాక్షం ఎల్లవేళలా ఆయన కుంటుంబానికి తోడై ఉండాలని కోరారు.

More articles

Latest article