24.2 C
Hyderabad

కల్లు డిపో అభివృద్ధికి విరాళం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల కల్లు డిపో కొద్ది రోజుల క్రితం షార్ట్ సర్యూట్ ద్వారా దగ్ధం కావడంతో విషయం తెలుసుకున్న రుద్రూర్ గ్రామ వాస్తవ్యులు అంగాల భూమా గౌడ్ కల్లు డోపో అభివృద్ధికి శనివారం 20 వేల రూపాయల విరాళాన్ని  గౌడ కులస్తులకు అందజేశారు.  ఈ సందర్బంగా గౌడ సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article