27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డీజే సౌండ్ సిస్టం కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: మాచారెడ్డి మండల డీజే సౌండ్ సిస్టం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా మిరిదొడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గా జి. గణేష్, కోశాధికారి గా ఎం. సాయి, సలహాదారులు గా శ్రవణ్, నగేశ్, సత్యనారాయణ, రవితేజ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

More articles

Latest article