29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ మండలం దుర్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను బీర్కూర్ ఏఎంసీ ఛైర్మన్ దుర్గం శ్యామల పంపిణీ చేశారు. పాఠశాల ప్రారంభమైన రోజే ఏకరూప దుస్తులను, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గి సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ నారాయణ, నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article