27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఆరోగ్య పరమైన సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలను ఆర్థికంగా ఆదుకోవడం ఎంతో గొప్ప విషయమని, ఈ సీ ఎం ఆర్ చెక్కుల మంజూరు చేసి సీ ఎం రేవంత్ రెడ్డికి, మంజూరు ఇప్పించిన సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు శోభన్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఎలుక శ్రీనివాస్ గౌడ్, గుమ్ముల మహేష్, తెడ్డు భూమేశ్వర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article