28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ : రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు జక్రాన్ పల్లి గ్రామంలోని లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ ఎంపీటీసీ కాటిపల్లి నర్సారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని అన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, సైకిల్ టెక్స్ అక్బర్,  డిస్ రాజు, జీతేందర్ నాయక్, ఎంఓ మోతె సాయిలు, నట్టా తిరుపతి,   బుస శ్రీధర్,  సోప్పరి సుధీర్,   గన్న జనార్దన్, మున్సాఫ్  గన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article