నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన సతీష్, కస్బాగ్ తాండ కు చెందిన లక్ష్మీ, ముదక్ పల్లి గ్రామానికి చెందిన భూమన్నకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

