బాల్కొండ, బతుకమ్మ: నియోజకవర్గంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గ్రామ పంచాయతీల సెక్రెటరీల చేతుల మీదుగా పంపిణీ చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్టీవోకు లేఖ రాశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా తాను కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని, ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆయన కోరారు.
