రామాలయ విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాట్లపై భక్తుల సమావేశం

0 12,411

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ (రాంనగర్)లో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రామాలయంలో మే 14, 15, 16 తేదీల్లో జరిగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం భక్తులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమ విధివిధానాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఏఏంసీ డైరెక్టర్ సిలిండర్ లింగం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మచర్ల సాగర్, మాజీ ఎంపీటీసీ రాజు, కండక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.