27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భద్రాచలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

Must read

📰 Generate e-Paper Clip

భద్రాచలం, బతుకమ్మ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామివారి మూలవిరాట్ కు  అర్చకులు అభిషేక పూజలు చేశారు. దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారి ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం, సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆలయ ప్రాంగణమంతా శ్రీరామనామస్మరణతో మారుమోగింది.

More articles

Latest article