పిట్లం , బతుకమ్మ :
పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మూడు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ తో నివాసపు ఇల్లు దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు రోడ్డునప్పుడే పరిస్థితి ఏర్పడ్డది. మాజీ వార్డ్ మెంబర్ చటారి బాలరాజ్ దళిత జాతికి చెందిన వారికి తన వంతు చేయూతగా కుటుంబ సభ్యులకు నిత్యవసర వస్తువులు ఆదివారం నాడు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి గంగారాం, హరీష్, అశోక్, సాయి పాల్గొన్నారు.
నిత్యవసరాలు సరుకుల అందజేత
