హైదరాబాద్, బతుకమ్మ : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల, జిల్లా సహకార బ్యాంకు పాలకవర్గముల కాల పరిమితి పొడిగించింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ను తన నివాసం లో మర్యాదపూర్వకంగా కలసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
