29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చేంగల్ హైస్కూల్ కు దయానంద్ రెడ్డి విరాళం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలం లోని చెంగల్ గవర్నమెంట్ హై స్కూలుకు ధాత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏనుగు దయానంద్ రెడ్డి (చిట్టాపూర్)విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ లను విరాళంగా అందజేశారు. రూ. లక్ష పదకొండు వేల విలువ గల డ్యూయల్ డెస్క్ లను అందించారు. ఈ డ్యూయల్ డెస్క్ లను జీ. రాజేశ్వర్ పీ డీ ద్వారా అందించారు. ఈ సందర్బంగా స్కూల్ పీ. జీ హెడ్ మాస్టర్ టి. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు ధాత దయానంద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

More articles

Latest article