నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలను జిల్లా కోర్టు మాజీ పీపీ దాదాన్న గారి మధుసూదన్ రావు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జడ్జీకి పుష్పగుచ్చం అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.