28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

శివాలయాల్లో భక్తుల సందడి

Must read

📰 Generate e-Paper Clip

Crowd of devotees in Shiva temples

. కార్తీక చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వరాలయం, శంభుని గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో రవీందర్ గుప్తా తెలిపారు.

Crowd of devotees in Shiva temples

More articles

Latest article