యాదగిరి గుట్ట , బతుకమ్మ : కార్తీక మాసం చివరి ఆదివారం వారం కావడంతో యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లు, కిక్కిరిసిపోయి, భక్తులతో ఆలయ మాడ వీధులు రద్దీగా మారాయి. లక్ష్మి నరసింహ స్వామి వారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
