24 C
Hyderabad
Sunday, August 2, 2026

పెగడపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో పెగడపల్లి ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం గ్రామ పెద్దల సమక్షంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంబించారు. జిల్లా స్థాయిలో టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మద్ది సుదర్శన్, సర్గం పోత రెడ్డి,కమలాకర్, మేడి రవి,షబ్బీర్,యువకులు పాల్గొన్నారు.

More articles

Latest article