పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన సీపీ

0 15,664

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర డి.జి.పి సార్ ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బంది బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సదర్భంగా వారిని సీపీ అభినందించి శుభాకాంక్షలు  తెలిపారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

CP congratulates promoted staff

Leave A Reply

Your email address will not be published.