30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కొనసాగుతున్న నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన రెండు గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎక్కువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 12,578 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్  రెండు ప్రధాన గేట్ల ద్వారా గోదావరిలోకి 3124 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 నీరు నిల్వ ఉంది.

More articles

Latest article