29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్:-మండలంలోని పడగల్ గ్రామంలో ప్రజా ప్రభుత్వం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకుల పార్టీ సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం లో జరుగుతున్న అభివృద్ధి మరియు అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి  చేరేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా మండల అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు గడ్డం నర్సారెడ్డి, మల్లేష్, రాజేశ్వర్, రామన్న, గోరయ్, నరేందర్, చరణ్, పాల్గొన్నారు.

More articles

Latest article