23.4 C
Hyderabad

6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి హీనా ఫాతిమా ఎన్నికల ప్రచారం.

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ హీనా ఫాతిమా సలీం ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకొని ఓటు మద్దతు కోరుతున్నారు. కాలనీల్లో ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

More articles

Latest article