29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సుంకేట్ లో అభినందన సభ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: సుంకేట్ పాఠశాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజని పాఠశాల  గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు. ఈ సంవత్సరం ప్రకటించిన బాసర ఐ ఐ ఐ టి కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అనుశ్రీ, నిహారిక, శ్రీహిత అర్హత సాధించుటకు కృషిచేసిన పాఠశాల ఉపాధ్యాయులను, విద్యార్థులను సోమవారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నారాయణ గౌడ్ రాజేష్, రాజేశ్వర్, ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article