బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం పోలీస్ స్టేషన్ లో టిఆర్ఎస్ నాయకులు సీ ఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. బుధవారం రోజున కళ్యాణ లక్శీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి చేసే కార్యక్రమానికి వచ్చిన మంత్రి జూపల్లిని తులం బంగారం హామీని అడిగితె లాఠీ ఛార్జ్ చేస్తార అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు గంగాధర్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
