బోధన్ వీక్లీ మార్కెట్‌ను పరిశీలించిన కమిషనర్, ఆర్.ఓ

0 15,366
  • షాప్ నం.7 సీజ్

 

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఐ.డి.ఎస్.ఎం.టి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న వీక్లీ మార్కెట్‌ను జు కమిషనర్ జాదవ్ కృష్ణ , ఆర్.ఓ., బీసీ శంకర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని షాప్ నం.7ను అధికారికంగా సీజ్ చేశారు. మార్కెట్ నియమావళి ఉల్లంఘించినందున ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, మార్కెట్‌లో పలు సౌకర్యాలు, నిర్వహణ, క్రమం పట్ల వారు సమీక్ష నిర్వహించారు. మరింత పర్యవేక్షణతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.