27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మంజీరా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ని మంజీర పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు క్రీస్మస్ తాత వేషం లో కేకు కట్ చేసి క్రిస్టియన్ లకు శుభకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంజీర ప్రిన్సపాల్ కీర్తి రమ, ఉపాధ్యాయినిలు ఉన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article