26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు

Must read

📰 Generate e-Paper Clip

  • బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్ టెల్ కు
  • ఎస్ఈ నెంబర్ 8712485161

 

ఇందూర్, బతుకమ్మ: ఎన్పిడిసిఎల్ కంపెనీ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. ఫోన్లు వాడుతున్న క్రమంలో నెట్ వర్క్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీని వల్ల శాఖలో చేయాల్సిన పనులు ఆలస్యం అవుతున్నాయి. గత కొన్నేళ్ళుగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ సిమ్ లను వాడుతూ వస్తున్న విద్యుత్ శాఖాధికారులు నెట్ వర్క్ కారణంగా ఎయిర్టెల్ కు మారిపోయారు. వినియోగదారులు ఇక నుంచి నూతన నంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది.

More articles

Latest article