27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శిక్షణ పొందిన డీలర్లకు సర్టిఫికెట్లు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డీఏఈఎస్ఐ 2023-24 బ్యాచ్ -142 శిక్షణా డీలర్లకు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్, పథక సంచాలకులు (ఆత్మ) రాయుడు తిరుమల ప్రసాద్ సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణా డీలర్లు అందరూ రైతులకు మేలైన సేవలు చేయాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిత, డిపిడి దైవగ్లోరి, దేశి ఫెసిలిటేటర్ డి.అమరేష్ కుమార్, భరత్ కుమార్, బిటియం, శిక్షణ పొందిన డీలర్లు పాల్గొన్నారు.

Certificates are awarded to trained dealers.

More articles

Latest article