ఆర్మూర్, బతుకమ్మ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలూర్ తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ స్వాతి ఆదివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.