26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఉత్తమ అంగన్వాడీ టీచరుగా ప్రశంసా పత్రం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఆర్మూర్ : ఆర్మూర్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోగల ఆర్మూర్ మండలం గోవింద్ పెట్.గ్రామా అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గోలి కరుణ జ్యోతి,1 సెప్టెంబర్ నుండి ప్రారంభమైన పోషణ అభియాన్ పోషణ మాసం లో పిల్లలకు గర్భవతులకు బాలింతలకు పౌష్టిక ఆహారం అందించడంలో అంగన్వాడి సెంటర్ నిర్వహణలో సేవలు అందించినందుకు ప్రభుత్వం గుర్తించి ఉత్తమ అంగన్వాడి టీచర్ గా నిజామాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని  రసూల్ బి, చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు.ఈ కార్యక్రమంలో సిడిపివోలు ఎసిడిపివోలు సూపర్వైజర్లు. అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article