30.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి

--బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సాకలి రాము గతంలో ట్రాక్టర్ పై నుండి పడి పడడంతో ఫ్రాక్చర్ కావడం జరిగిందని తెలిపారు....

తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

రుద్రూర్,  బతుకమ్మ : స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం, చేనేత...

విద్యార్థులకు సెల్ ఫోన్లు ఇవ్వద్దు

ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనాథం ఇందల్వాయి,బతుకమ్మ :  ఇంటి దగ్గర పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మీనాథం అన్నారు.  ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు....

నిఖార్సయిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. 1969 లోను, 2009-2012 వరకు...

చదువే ఆయుధం

ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఉల్లాసంగా .. ఉత్సాహంగా.. బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ నిజామాబాద్, బతుకమ్మ : విద్యార్థినులకు చదువే ఆయుధమని, దాంతో దేనినైనా జయించవచ్చు అని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమల...

తెయూ లో సైన్స్ బిల్డింగును ఆకస్మిక తనిఖీ చేసిన రిజిస్ట్రార్ యాదగిరి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి శనివారం పరిశీలించారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రభుత్వ ఏజెన్సీ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్,...

జిల్లా సెషన్స్ కోర్టు పి.పి గా రాజారెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు ఇంచార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది, పొక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డి ని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్...

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

బతుకమ్మ,మద్నూర్: మండలంలోని పెద్ద ఎక్లరా గ్రామం లో శనివారం పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి...

పాడైపోయిన రోడ్డు.. పట్టించుకునే నాథులే లేరు..

బతుకమ్మ భిక్కనూరు:స్థానిక భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర దేవాలయం కు వెళ్లే దారి అధ్వానంగా మారింది. దక్షిణ కాశీగా పిలవబడే ఇంత పెద్ద దేవాలయం కు వెళ్లాలనుకునే భక్తులకు రోడ్డు సరిగ్గా లేకపోవడం...

రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

బతుకమ్మ,మోర్తాడ్:  ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన వరి పంటలో బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, సుడిదోమ వ్యాపిస్తున్నదని వ్యవసాయ అధికారి హరీష్ అన్నారు. శనివారం మోర్తాడ్ గ్రామంలోని వరి పంటలను ఆయన పరిశీలించారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip