24.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి

బోధన్, బతుకమ్మ: రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని, హిందూ దేవాలయాలను పరిరక్షించాలని బీజేవైఎం అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, కార్యకర్తల ఆధ్వర్యంలో బుధవారం సబ్ కలెక్టర్ వికాస్ మహతోకి...

ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన

. పొతంగల్ మండలం కల్లూర్ లో రాస్తారోకో బాన్సువాడ , బతుకమ్మ  : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం కల్లూరులో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు....

నగరంలోని 57వ డివిజన్ లో ఆక్రమణపై ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని 57వ డివిజన్ పరిధిలో ఉన్న ఏక్ మినార్ (డి-54కెనాల ఎదురుగా) వద్ద ఓ వ్యక్తిని రోడ్డును ఆక్రమించి కోకా ఏర్పాటు చేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు...

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

భిక్కనూర్, బతుకమ్మ: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ...

బీఆర్ఎస్ లో కో ఆప్షన్ సభ్యుడి చేరిక

జుక్కల్, బతుకమ్మ: మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామ మాజీ కో ఆప్షన్ సభ్యుడు మోహిన్ ఖాన్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.  మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆయనకు గులాబీ...

పీడీఎస్ మాఫియాకు రేషన్ బియ్యం

డైరెక్ట్ గా సంచులకు సంచులే అమ్మేస్తున్న డీలర్లు రీసైక్లింగ్ లో ప్రధాన పాత్ర నిజామాబాద్ రేషన్ డీలర్లే పోలీసుల దాడిలో పీడీఎస్ దందా నిర్వాహకుల వద్ద పట్టుబడ్డ రేషన్ బియ్యం...

ఎమ్మెల్యే మదన్ మోహన్ కు విద్యార్థుల కృతజ్ఞతలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కుమంగళవారం లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక నాయకులతో...

బస్ స్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలో నిధులు లేక మధ్యలోనే నిర్మాణం ఆగిపోయిన ఎల్లారెడ్డి బస్ స్టాండ్ పనులు మదన్ మోహన్ ప్రత్యేక కృషితో మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి...

బాలుని మృతికి కారణమైన వ్యక్తికి ఏడాది జైలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :పదహారు సంవత్సరాల బాలుని మృతికి కారణమైన ముద్దాయి షేక్ సర్దార్ అహ్మద్ కు రెండు నేరాలలో సంవత్సరం చొప్పున, మరొక కేసులో వేయి రూపాయల జరిమానా విధిస్తు నిజామాబాద్...

ఏర్గట్ల కేజీబీవీ ని పరిశీలించిన జిసిడిఓ భాగ్యలక్ష్మి

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో కేజీబీవీ స్కూల్ యందు 9 తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆదివారం రోజున కోతుల గుంపు దాడిలో అంజలికి చేయి విరగడం, వెన్నుపూసకు గాయం కావడంతో ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip