కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకే రోజు 42మందికి జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. దేవుని పల్లి పీఎస్ పరిధిలో...
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రెండో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హాస్టల్ నుంచి బుధవారం ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన కథా సుఖాంతమైంది. ముగ్గురి విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు...
మాక్లూర్, బతుకమ్మ : టేకు చెట్లను దొంగతనంగా నరికి దుంగలను అమ్ముతున్న ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్ట్ 19న గోపాల్ శ్రీధర్ తన మామిడి...
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా , ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి...
బాన్సువాడ, బతుకమ్మ : స్కూటీలో నుంచి సినీ పక్కిలో భారీ నగదు చోరీ జరిగిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామానికి చెందిన రాజేశ్వరి...
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయవరం సమీపంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి....
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్...
చండీగడ్, బతుకమ్మ : ఐపీఎస్ ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన చండీగఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హర్యానా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై....
హైదరాబాద్, బతుకమ్మ : నగరంలోని ఫిల్మ్ నగర్ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండుగులు చోరీ చేశారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయూ కాలనీలో...
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో సోమవారం అర్ధరాత్రి వేళ సీపీ సాయి చైతన్య పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ , ఆర్టీసీ బస్టాండ్ , గాంధీచౌక్...