సిరిసిల్ల, బతుకమ్మ : ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం (లిక్కర్) అమ్ముతున్న నారాయణపురం చంద్రంను పట్టుకొని అతని వద్ద నుండి 7520 రూపాయలు విలువ గల లిక్కర్, బీర్లు స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని ముస్తాబాద్ ఎస్సై సి ఎచ్.గణేష్ తెలిపారు.ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
