27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కారు బోల్తా ..ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

అడ్లూరి ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై

వెబ్ న్యూస్, బతుకమ్మ  :  కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఈఘటన సదాశివనగర్  మండలం అడ్లూరి ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, జిల్లా ఆస్పత్రికి తరలించారు.

More articles

Latest article