కామారెడ్డి బతుకమ్మ : పట్టణంలోని క్యాసంపల్లి బైపాస్ వద్ద శనివారం తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించి మంటలు ఆర్పివేయించారు. భువననగిరి నుంచి కారులో బడాపహాడ్ వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకోగా ప్రయాణిస్తున్న ఎవరికి ఏమి కాలేదు.
