Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 1:44 pm Posted by : ramakrishna

జాతీయ రహదారిపై కారులో చెలరేగిన మంటలు

కామారెడ్డి బతుకమ్మ :  పట్టణంలోని క్యాసంపల్లి బైపాస్ వద్ద శనివారం తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించి మంటలు ఆర్పివేయించారు. భువననగిరి నుంచి కారులో  బడాపహాడ్ వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకోగా ప్రయాణిస్తున్న ఎవరికి ఏమి కాలేదు.