29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో సోమవారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గాండ్ల మధు, దౌడ్ సాయిలు, నిరడి సాయిలు, ఆర్.పోశెట్టి, సాయంగౌడ్, శ్రావణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article