27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మాజీ ఎమ్మెల్యే ను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: మాజీ ఎమ్మెల్యే అనారోగ్యానికి గురికావడంతో మండల బిఆర్ఎస్ నాయకులు సోమవారం హైదరాబాదులో ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.  త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే పంప గోవర్ధన్ అన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గంగల రవీందర్ జ్ఞాన ప్రకాష్  రాజు గోసు రమేష్ లు ఉన్నారు.

More articles

Latest article