23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కేరళ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపులు

Must read

📰 Generate e-Paper Clip

తిరువనంతపురం, బతుకమ్మ: కేరళలో సీఎం కార్యాలయం, అధికారిక నివాసానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ బందం తనిఖీలు చేపట్టింది. మరోవైపు ఆదివారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానశ్రయానికి బాంబు బెదిరింపులు రాగా.. అవి నకిలీగా తేలాయి.

More articles

Latest article