బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని కృష్ణ నగర్ తండా సమీపంలో నిజాంసాగర్ ప్రధాన కాలువలో శనివారం జారిపడి కొట్టుకుపోయిన సిద్ధార్థ మృతదేహం ఆదివారం ఉదయం ప్రధాన కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. పంచనామ కోసం నిమిత్తం పోలీసులు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
