24.1 C
Hyderabad
Monday, August 3, 2026

డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

రెండో టౌన్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ఘటన

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలోని రెండో టౌన్ పీఎస్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ ముందు గల డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 45 సంవత్సరాలు ఉండొచ్చని,  బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్, క్రీం కలర్ ప్యాంట్ తో ఉన్నాడు. ఘటన స్థలానికి పోలీస్ సిబ్బంది చేరుకొని మృతుడి వివరాలను ఆరా తీస్తున్నారు.

More articles

Latest article